కేంద్రమంత్రి,రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రాందాస్ అథవాలే గురువారం సినీ నటి కంగనా రనౌత్‌ను ముంబైలోని ఆమె నివాసంలో కలిశారు. ఇటీవలి పరిణామాలపై అథవాలే ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజకీయాల పట్ల ఆసక్తి లేదని కంగనా రనౌత్ తనతో చెప్పినట్లు అథవాలే తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fm6Sqf
Thursday, September 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment