Saturday, December 28, 2019

సమగ్ర కుటుంబ సర్వే ఓకే కానీ ఎన్నార్సీ ఓకేకాదా .. ఓవైసీ, కేసీఆర్ లకు బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్న

దేశ వ్యాప్తంగా సిఏఏ మంటలు ఇంకా చల్లారలేదు . దేశ వ్యాప్తంగా సిఏఏ , ఎనార్సీ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకతతో బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37bs9eq

Related Posts:

0 comments:

Post a Comment