Tuesday, September 1, 2020

కార్పొరేటర్ ను కొట్టి, కారుకు నిప్పు - ఖమ్మంలో అనూహ్య సంఘటన - అసలేం జరిగిందంటే..

పదుల సంఖ్యలో పోగైన జనం ఒక్కసారిగా కార్పొరేటర్ పైకి దూసుకెళ్లారు.. కారు కదలని స్థితిలో కిందికి దిగిన ఆయనను చితక్కొట్టే ప్రయత్నం చేశారు.. ప్రాణభయంతో ఆ కార్పొరేటర్ ఓ స్కూల్లోకి పారిపోయారు.. లోపల తలుపులేసుకుని పోలీసుల సాయం కోరారు.. ఖాకీల రంగప్రవేశం తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.. పోలీసులు కార్పొరేటర్ ను కాపాడబోగా.. ఆందోళనకారులు అతని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34R6TN4

Related Posts:

0 comments:

Post a Comment