Tuesday, September 1, 2020

రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ నిరవధిక వాయిదా వేసిన తెలంగాణా హైకోర్టు ... కారణం ఇదే !!

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేవరకు హైకోర్టులో పిటిషన్ పై విచారణను నిరవధికంగా వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీం కోర్టుకు వెళ్ళండి ...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QLg5dE

Related Posts:

0 comments:

Post a Comment