Sunday, September 6, 2020

కల్లోల తెలంగాణ: కేసుల్లో ఉధృతితో బేజార్: యాక్టివ్ కేసుల్లో కొత్త నంబర్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదు. దాని ఉధృతి కొనసాగుతూనే వస్తోంది. రోజువారీ కరోనా వైద్య పరీక్షలకు అనుగుణంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకవంక డిశ్చార్జిల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. యాక్టివ్ కేసులు ఇప్పటికే 30 వేలను దాటేశాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jQ9nzx

Related Posts:

0 comments:

Post a Comment