Sunday, September 6, 2020

కరోనా విలయం: భారత్ ప్రపంచ రికార్డు - 9నెలల్లో ఇదే హయ్యెస్ట్ - బ్రెజిల్‌ను వెనక్కునెట్టేస్తూ..

కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలో ఒకే రోజు అత్యధిక కొత్త కేసులతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలో వైరస్ విలయం కనీవినీ ఎరుగని స్థాయిలో కొనసాగుతున్నది. కోవిడ్-19 కేసుల్లో బ్రెజిల్‌ను వెనక్కునెట్టేసి ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన లెక్కల్లో పలు సంచలన గణాంకాలు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FeChKA

Related Posts:

0 comments:

Post a Comment