Thursday, December 3, 2020

లవ్ జిహాద్ చేసేవారిని నాశనం చేస్తాం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరిక

భోపాల్: లవ్ జిహాద్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ పేరిట మతమార్పిడి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చేస్తామని హెచ్చరించారు. మతమార్పిడి లక్ష్యంతో వివాహం చేసుకునే వారికి 10ఏళ్ల జైలు శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించిన కొన్ని రోజులకే ఈ మేరకు సీఎం వ్యాఖ్యానించడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mBZiYN

0 comments:

Post a Comment