Sunday, September 6, 2020

ఆపరేషన్ ఆడెళ్లు : గ్రేహౌండ్స్ ఉచ్చు! - అందుకే ఆదిలాబాద్‌లోనే డీజీపీ మకాం? - అడవిలో ఏం జరుగుతోంది??

కరోనా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని, తెలంగాణలో మళ్లీ విస్తరించేందుకు నిషేధిత మావోయిస్టు పార్టీ కర్యకలాపాలు నిర్వహిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గత నాలుగు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మకాం వేయడం కీలకంగా మారింది. నక్సల్స్ కదలికలకు సంబంధించి పోలీసులు పక్కా సమాచారాన్ని రాబట్టారని, ఏ మాత్రం పొరపాటుకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jJi3rA

0 comments:

Post a Comment