Friday, February 12, 2021

మంత్రులు/ నేతలపై చర్యలేవీ, ఎస్ఈసీపై వర్ల రామయ్య ఆగ్రహం.. తలొగ్గారని కామెంట్స్

ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి దశ విజయవంతం కాగా.. రెండో, మూడో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్ చేశారు. ఆయన వైసీపీ సర్కార్‌కు తలొగ్గినట్టు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి నిమ్మగడ్డ.. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కానీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z7sPzy

0 comments:

Post a Comment