Friday, February 12, 2021

బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు, 11 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయిం. విరుద్ నగర్ జిల్లా వెంబకొట్టాయ్ వద్ద గల ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది కూలీలు చనిపోయినట్టు తెలుస్తోంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శివకాశీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉందని కలెక్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LHLzm2

0 comments:

Post a Comment