Monday, September 14, 2020

30 మంది 35 గంటలు.. కారాడివిలో చిక్కి, తిండి లేక, నీరు లేక.. అరచి, అరచి..

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఈ సమయంలో ఓ కుటుంబం పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్లింది. అదీ కూడా నల్లమల అడవీలోకి వెళ్లి.. దారి తప్పిపోయింది. దాదాపు 30 మంది 35 గంటలపాటు జంగల్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపేశారు. తినడానికి తిండి లేదు.. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. అరచి అరచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hrOngV

Related Posts:

0 comments:

Post a Comment