Sunday, September 6, 2020

కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..

మహిళలపై జరుగుతోన్న అకృత్యాల్లో ఇది మరో మెట్టు.. చిన్నాపెద్దా, వావివరుసలు లేకుండా ప్రవర్తించే మృగాడు.. ఇప్పుడు కరోనా బాధితులనూ వదలడంలేదు. కరోనా రోగుల్ని జాగ్రత్తగా ఆస్పత్రికి చేర్చాల్సిన 108 అంబులెన్స్ డ్రైవరే.. కామంతో కళ్లుమూసుకుపోయి మహిళా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సంచలనం రేపిన ఈ సంఘటన తర్వాత కొవిడ్ నిబంధనల్ని సైతం సవరించారు.. చైనా మరో సంచలనం:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h5DdOW

Related Posts:

0 comments:

Post a Comment