Thursday, June 27, 2019

జ‌గ‌న్‌పైనా మొద‌లు పెట్టేసారు..సీఎం త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు: బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల వెనుక..!

బీజేపీ నేత‌లే టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌తిపక్ష పార్టీ టీడీపీ త‌ర‌హాలో కాకున్నా..సైలెంట్‌గానే త‌మ వ్యూహం ఏంట‌నేది చెప్ప‌క‌నే చెప్పేస్తున్నారు. క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మంగా నిర్మించార‌నే కార‌ణంతో ప్ర‌జా వేదికను జ‌గ‌న్ కూల్చి వేయాల‌ని ఆదేశించారు. దీనిని బీజేపీ నేత‌లు త‌ప్పు బ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీతో జ‌గ‌న్ స‌ఖ్య‌త‌గా ఉంటూ ప్ర‌త్యేక హోదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfdFA5

0 comments:

Post a Comment