Thursday, June 27, 2019

పోలీస్ శాఖకు మరకలా ఖాకీల తీరు.. లాడ్జీలో కానిస్టేబుల్ రాసలీలలు..!

నిర్మల్‌ : రక్షణగా ఉండాల్సిన ఖాకీలు దారి తప్పుతున్నారు. చేతిలో లాఠీ ఉందనుకుంటున్నారో ఏమో గానీ రెచ్చిపోతున్నారు. అందరూ అలా అని కాదు గానీ కొందరు పోలీస్ శాఖకు మాయని మచ్చలుగా తయారవుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి అసాంఘిక కార్యకలాపాల్లో మునిగితేలిన ఓ కానిస్టేబుల్ గుట్టురట్టు కావడం చర్చానీయాంశమైంది. కొంతమంది పోలీసుల తీరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfdFjz

Related Posts:

0 comments:

Post a Comment