Thursday, June 27, 2019

తెలంగాణలో అమ్మాయిలు తగ్గుతున్నారు...! లెక్కలు చూస్తే షాకే...

తెలంగాణ రాష్ట్ర్రంలో స్త్ర్రి,పురుష నిష్పత్తి తగ్గుతోంది...మూడు సంవత్సరాల కాలంలో 1.7శాతం మేర తగ్గదల కనిపిస్తుంది..ఓవైపు రాష్ట్ర్ర ప్రభుత్వం వైద్యపరంగా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతుంటే మరోవైపు స్త్ర్రి, పురుషుల మధ్య భర్త్ రేటు వ్యత్యాసం ఆందోళన కల్గిస్తుంది...ఈనేపథ్యంలో ప్రతి 1000 మంది పురుషులకు గాను 901 మంది స్త్ర్రిలు ఉన్నట్టు నీతీ ఆయోగ్ ఇటివల గణంకాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31YElgM

0 comments:

Post a Comment