Thursday, June 27, 2019

మహిళలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ.... తోటి సభ్యుడిపై చెప్పు తీసిన మహిళ సర్పంచ్ ..వీడియో

చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉన్నా...వారి పెత్తనమంతా భర్తలదే కొనసాగుతుంది..పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులు కాని బయట వ్యవహారమంతా కూడ వాళ్ల భర్తలే చూసుకుంటారు.. దీంతో మహిళలకు తమకు కావాల్సిన అభివృద్దిపనులతో పాటు దేనిపై అధికారం చెలాయించే అవకాశం ఉండదు...దీనికి తోడు ఆయా సమావేశాల్లో కూడ మహిళలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఉంటుంది... అయితే రాజస్థాన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31UidUS

Related Posts:

0 comments:

Post a Comment