Monday, August 31, 2020

చైనా మరో దుశ్చర్య: హిందువులకు పవిత్రమైన కైలాస మానసరోవరంలో మిస్సైల్ లాంఛర్లు - టెన్షన్

ఒక వైపు చర్చల్లో పాల్గొంటూనే.. మరోవైపు వరుస ఉల్లంఘనలకు పాల్పడుతూ.. భరాత్ తో కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. గడిచిన నాలుగు నెలలుగా తూర్పు లదాక్ లోని వివిధ ప్రాంతాల్లో కవ్వింపులకు దిగిన డ్రాగన్ బలగాలు.. తాజాగా చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల్ని చెరిపేసేందుకు విఫలయత్నం చేశాయి. ఈ ఉదంతంపై వివాదం కొనసాగుతుండగానే.. హిందువులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31GC8bS

Related Posts:

0 comments:

Post a Comment