Sunday, March 29, 2020

లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ సంచలనం.. దేశప్రజలు క్షమించాలని వినతి.. వాళ్లపై తీవ్ర ఆగ్రహం

''దేశంలో చిన్నా, పెద్దా అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. 21 రోజులపాటు దేశాన్ని లాక్ డౌన్ చేయాలన్న నిర్ణయం మీ అందరినీ ఎంతగానో బాధించి ఉంటుంది. అందరినీ ఇంతగా ఇబ్బంది పెట్టే కఠిన నిర్ణయాన్ని ప్రధాని ఎందుకు తీసుకున్నారని మీలో చాలా మంది అనుకుని ఉండొచ్చు. నాపై కోపం కూడా వచ్చుండొచ్చు. కానీ అందరికీ నేనొక విషయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dB98WX

Related Posts:

0 comments:

Post a Comment