Saturday, August 29, 2020

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ డ్రోన్ వీడియో.. వావ్ అంటోన్న నెటిజన్లు..

కనకదుర్గ ప్లై ఓవర్ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. టెస్ట్ రన్ కొనసాగుతోంది. వచ్చేనెలలో ప్లై ఓవర్ ప్రారంభించబోతున్నారు. అయితే ఫ్లై ఓవర్‌కి సంబంధించి డ్రోన్ ద్వారా ఒక వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్‌తో విజయవాడ నగరం దాదాపుగా కనిపించి.. కనువిందు చేస్తోంది. ఆ దృశ్యం మనోహరంగా ఉంది. గత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jr7KIt

Related Posts:

0 comments:

Post a Comment