Saturday, March 2, 2019

తెలుగురాష్ట్రాల్లో యధేచ్చగా గంజాయి దందా.. మొన్న అంబులెన్స్ , నేడు బొగ్గు లారీలో పట్టుబడిన ముఠా

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబులెన్స్ లో భారీగా గంజాయి అక్రమరవాణా జరిగితే, తాజాగా బొగ్గు లారీలో గంజాయి రవాణా కలకలం సృష్టిస్తోంది. అటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నప్పటికీ, అక్రమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfbQXX

0 comments:

Post a Comment