Saturday, March 2, 2019

ఎస్సీ, ఎస్టీ కుటుంబాల‌కు 2 లక్షల న‌గ‌దు సాయం..! కేసీఆర్ చేతుల మీదుగా కొత్త స్కీం..!!

హైదరాబాద్ : సంక్షేమ ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు దూసుకెళ్తున్నారు. రైతుబంధు ప‌థ‌కం ద్వారా రైతు బాంధ‌వుడు అనిపించుకున్న చంద్ర‌శేఖ‌ర్ రావు ఇప్పుడు వెనుక‌బ‌డిన వ‌ర్గాల అభ్యున్న‌తికి సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ ల‌కు ఉప‌యుక్తంగా ఉండే ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఎస్సీ, ఎస్టీల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZ8aTk

0 comments:

Post a Comment