Saturday, March 2, 2019

పికె అంటే ప‌వ‌న్ కాదు..పాకిస్థాన్ : చ‌ంద్ర‌బాబు - ప‌వ‌న్ మ‌ధ్య ఒప్పందం: జీవీఎల్ ఫైర్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పై బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు ఫైర్ అయ్యారు. పీకే అంటే మ‌నం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకుంటం..కానీ, పీకే అంటే జాతీయ స్థాయిలో పాకిస్థాన్ కోడ్ అనుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. చంద్ర‌బాబు - ప‌వ‌న్ మ‌ద్య ఒప్పందం కుదిరిందా అని జీవిఎల్ ప్ర‌శ్నించారు. పికె అంటే ప‌వ‌న్ కాదు..పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uh5GXd

0 comments:

Post a Comment