Saturday, August 29, 2020

శిరోముండనం కేసు ... నూతన్ నాయుడు భార్యతోసహా ఏడుగురిపై కేసు..అందులో నలుగురు మహిళలు

బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించడం ఏపీలో మరో కొత్త వివాదానికి కారణమైంది. ఇటీవల కాలంలో ఈ ఏపీలో దళితులపై దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయి. ఇక తాజాగా నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దారుణం వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EMExZk

Related Posts:

0 comments:

Post a Comment