Friday, August 28, 2020

జపాన్ ప్రధాని రాజీనామా: ప్రజలకు క్షమాపణ చెప్పడం వెనుక కారణం? కోలిటిక్స్: ఆర్థికంగా

టోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా పని చేసిన రికార్డును నెలకొల్పిన ఆయన.. తన పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాది గడువు ఉండగానే అర్ధాంతరంగా తప్పుకొన్నారు. రాజధాని టోక్యోలో ఏర్పాటు చేసిన విలేకరుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lt6CFV

Related Posts:

0 comments:

Post a Comment