Thursday, August 27, 2020

అంతరిస్తోన్న అండమాన్ తెగకూ కరోనా - ఉన్నదే 50 మంది అందులో 10 మందికి పాజిటివ్

ఇండియాలో అంతరించిపోతున్న అండమాన్ తెగలనూ కరోనా వైరస్ వదల్లేదు. అక్కడి గ్రేట్ అండమానీస్ తెగలో ప్రస్తుతం 50 మంది మాత్రమే జీవించి ఉండగా, గడిచిన నెల రోజుల వ్యవధిలో వాళ్లలో 10 మంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన పదిమందిలో ఆరుగురు కోలుకుని హోం క్వారంటైన్‌లో ఉన్నారని, గత వారమే కరోనా సోకిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvlDsK

Related Posts:

0 comments:

Post a Comment