Thursday, May 28, 2020

2014లో జగన్ ఓడిపోయారు.!పాదయాత్ర ఆపారా.?రోజాకు మతి భ్రమించిందన్న తెలుగు మహిళ అధ్యక్షురాలు.!

అమరావతి/హైదరాబాద్ : మహానాడు సందర్బంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన తీర్మాణాల పట్ల నగరి ఎమ్మెల్యే రోజా స్పందించడం విడ్డూరంగా ఉందని, చరిత్ర తెలుసుకొని మాట్లాడకపోతే ఆమే చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ తెలుగు మహిళా అద్యక్షురాలు ప్రోఫెసర్ తిరునగరి జ్యోత్స్న హెచ్చరించారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ఓడిపోయినంత మాత్రాన రాజకీయాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zDNphR

Related Posts:

0 comments:

Post a Comment