Saturday, August 8, 2020

కూర్చొని పరిష్కరించుకుంటారా... కౌన్సిల్‌ లోనే తేల్చుకుంటారా... అందరి చూపు జగన్,కేసీఆర్ వైపే...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటినుంచి ఒక అవగాహనతో ముందుకు సాగుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాల్లో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఒకానొక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iqiTJg

0 comments:

Post a Comment