Monday, February 18, 2019

నెలనెలా 3 వేలు.. కేంద్ర పింఛను పథకం.. దరఖాస్తులు ప్రారంభం

ఢిల్లీ : కేంద్ర పింఛను పథకానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అసంఘటిత రంగ కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. అందులోభాగంగా దేశవ్యాప్తంగా ఆప్లికేషన్లు స్వీకరించే ప్రక్రియ వేగవంతమైంది. ఈ పథకంలో చేరాలనుకునే కార్మికులు మీసేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో 3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N9ebkD

Related Posts:

0 comments:

Post a Comment