Saturday, August 8, 2020

వరుసగా మూడో రోజు... ఏపీలో కొత్తగా 10వేల పైచిలుకు కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040కి చేరింది. కరోనాతో మరో 97 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1939కి చేరింది. ఇందులో గుంటూరులో 14,అనంతపురంలో 11,కర్నూలులో 11,పశ్చిమ గోదావరిలో 10,చిత్తూరులో 8,నెల్లూరులో 8,ప్రకాశంలో 7,శ్రీకాకుళంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33IaMDA

0 comments:

Post a Comment