Saturday, August 8, 2020

చైనా కిరికిరితో దెప్సాంగ్ లో హైటెన్షన్ - డ్రాగన్ ఆర్మీతో కీలక చర్చలు - ఐఏఎఫ్ యుద్ధ సన్నద్ధత..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ నుంచి వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన డ్రాగన్ బలగాలు.. దెప్సాంగ్ ప్రాంతంలో తిష్టవేశాయి. సరిహద్దు నుంచి బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకునేలా(డీఎస్కలేషన్ లేదా డిసెంగేజ్మెంట్) దౌత్య, సైనిక చర్చల్లో కుదిరిన అంగీకారంపై డ్రాగన్ దేశం కిరికిరి పెడుతున్నది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gHAtYC

0 comments:

Post a Comment