Thursday, August 13, 2020

బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్‌పై లోడ్ టెస్టింగ్... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు....

బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్‌ సామర్థ్య పరీక్షలను అధికారులు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. నేటి (అగస్టు 13) నుంచి అగస్టు 15వ తేదీ సాయంత్రం వరకూ లోడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది విజయవంతంగా పూర్తయితే ఈ నెల 20 తర్వాత ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది. ఫ్లైఓవర్‌పై లోడ్ టెస్ట్ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3izvb1O

Related Posts:

0 comments:

Post a Comment