అమరావతి : ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3amoWLS
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా - హైకోర్టుకు లేఖ రాయనున్న రమేష్ ఆస్పత్రి...
Related Posts:
కృష్ణపట్నం పోర్టుపై అదానీ గ్రూప్ దే బాధ్యత : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిదేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్ట్ ని సైతం దక్కించుకుంది. ఇక దీనికి ఏపి క్యాబినెట్ కూడా అప్… Read More
కరోనా రిపోర్ట్ కంపల్సరీ: లేదంటే నో, ఎమ్మెల్యే పీఏలకు నో పర్మిషన్: అసెంబ్లీ సెషన్‌పై స్పీకర్కరోనా వైరస్ వల్ల అన్నీ వ్యవస్థలు స్తంభించిపోయాయి. అత్యవసరం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకొస్తున్నారు. అయితే సోమవారం (7వ తేదీ) నుంచి తెలంగాణ అస… Read More
చంద్రబాబును అన్నందుకు గొంతు క్యాన్సర్ తో పోతావ్ .. కొడాలి నానీకి దేవినేని ఉమ శాపంఏపీ మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దేవినేని ఉమా కొడాలి నాని తాటాకు చప్పుళ్ళక… Read More
ఘోరం: కూతుర్ని చంపి, తండ్రి ఆత్మహత్య, భార్య అక్రమ సంబంధాలే కారణం!చిత్తూరు: ఐదేళ్ల తన కుమార్తెను ఉరివేసి చంపిన తండ్రి.. ఆ తర్వాత అతడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ విషాద ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. ఘటనపై… Read More
ఏపీలో కరోనా: తగ్గని ఉదృతి - లక్షకుపైగా యాక్టివ్ కేసులు - ఆ 5 జిల్లాల్లో టెన్షన్ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. ఇప్పటికి వరుసగా తొమ్మిది రోజులుగా 10వేల పైచిలుకు కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖ… Read More
0 comments:
Post a Comment