Tuesday, August 25, 2020

శ్రీశైలం అగ్నిప్రమాదంలో కొత్త కోణం .. అర్దరాత్రి సమయంలో బ్యాటరీల మార్పుపై అనుమానాలు

శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన సిఐడి ప్యానెల్ బోర్డులో వచ్చిన మంటలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అంతా భావిస్తున్న నేపథ్యంలో తాజాగా దర్యాప్తులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కొత్త బ్యాటరీలు అమరుస్తున్నట్టు ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D0G4uy

Related Posts:

0 comments:

Post a Comment