పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 యుద్ద విమానాన్ని కూల్చి వేసినట్టు నిరూపించే మరిన్ని ఆధారాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు విడుదల చేశారు. మిగ్ 21 ద్వార వింగ్ కమాండర్ అభినందన్ కూల్చిన విషయాన్ని రాడార్ ఇమేజ్ ద్వార వివరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UI1Jyi
ఎఫ్ 16 ను ఖచ్చితంగా కూల్చివేశాం, ఇవిగో మరిన్ని ఆధారాలు , ఐఏఎఫ్
Related Posts:
మే 2వ వారంలోగా 10 ఫలితాలు..! ఈ నెల 15 నుంచి వాల్యుయేషన్హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు ముగిశాయి. బుధవారం నాడు ఆఖరు పరీక్ష రాసిన టెన్త్ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల వేళ టెన్షన్ పడ్డ స్టూడెంట్స్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కదిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కదిరి, నల్లమాడ మండలాలు పూర్తిగా కదిరి నియోజకవర్గంలో చేరాయి. ఇక్కడ నుండి మూడు సార్లు గెలిచిన వేమా… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తంబళ్లపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా కురబలకోట..బి.కొత్తకోట మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. ఇదే నియోజకవర్గం నుండి 2009 లో టిడిపి నుండి… Read More
మైనర్ బాలికకు వల.. రంగంలోకి ప్రైవేట్ డిటెక్టివ్స్.. అడ్డంగా బుక్కైన కేంద్ర ఉద్యోగిహైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దారి తప్పాడు. అమ్మాయి కోసం ఆరాటపడి కటకటాలపాలయ్యాడు. మైనర్ బాలిక అనే ఇంగీత జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. వెంటపడటమే … Read More
చంద్రబాబు కోసం మరో స్టార్ క్యాంపెయినర్.. ఏపీలో నటి రేవతి ఎన్నికల ప్రచారంఏపీలో రాజకీయం రసకందాయంలో పడింది. హోరాహోరీగా ప్రచార పర్వం సాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రజల మద్దతు కోసం నేతలు ఎండను సైతం ల… Read More
0 comments:
Post a Comment