Tuesday, August 25, 2020

గుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్‌లో కరోనా తగ్గుముఖం, బిల్లు ఎక్కువేస్తే చర్యలు

గత కొద్దిరోజులుగా గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు తక్కువగా వస్తున్నాయి. అయితే ఇవీ వచ్చేనెల చివరి వరకు ఆశించినస్థాయిలో ఉండనున్నాయి. ఇందుకు కారణం కరోనాపై ప్రజలకు పూర్తి అవగాహన రావడమేనని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు తెలిపారు. ఇలానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఎవరైనా సరే బయటకు వెళితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FWtg9C

Related Posts:

0 comments:

Post a Comment