Monday, August 24, 2020

విశాఖ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం... తప్పిన పెను ప్రమాదం...

విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఉన్న కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రం‌లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగడంతో పరిస్థితి త్వరగానే అదుపులోకి వచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jaJ3jr

Related Posts:

0 comments:

Post a Comment