Monday, August 24, 2020

5 అంతస్తుల్లో 45 కుటుంబాలు - కుప్పకూలిన బిల్డింగ్ - శిథిలాల్లో 70 మందికిపైగా - సీఎం దిగ్భ్రాంతి

కరోనాకు తోడు భారీ వర్షాలతో అతలాకుతలమైన మహారాష్ట్రలో మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ పట్టణంలో సోమవారం ఓ ఐదంతస్తుల భవంతి కుప్పకూలింది. తారీఖ్ గార్డెన్ గా పిలిచే ఆ బిల్డింగ్ లోని 45 పోర్షన్లలో పలు కుటుంబాలు జీవిస్తున్నాయి. సోమవారం సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో అది ఒక్కసారిగా కూలడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QjEyqa

Related Posts:

0 comments:

Post a Comment