Thursday, May 21, 2020

ఈ ధరలకే టికెట్లు అమ్మాలి: విమానయాన సంస్థలకు తేల్చేసిన కేంద్రం, కొత్త గైడ్‌లైన్స్

న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే మూడు నెలలపాటు పౌర విమానయాన శాఖ నిర్దేశించిన టికెట్ ధరలనే అనుసరించాలని ఆ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ విమానయాన సంస్థలకు స్పష్టం చేశారు. విమానం ఎక్కాలంటే.. ఈ మార్గదర్శకాలు తప్పక పాటించాల్సిందే!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZnyfI9

Related Posts:

0 comments:

Post a Comment