Thursday, May 21, 2020

సునామీలా కుదిపేస్తోన్న టిక్ టాక్ వివాదం.. యువత ఎందుకిలా తయారవుతున్నారు.. నిషేధిస్తారా..?

టిక్‌టాక్... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తోన్న యూప్. స్మార్ట్ ఫోన్ యుగంలో అరచేతిలోనే లెక్కకు మిక్కిలి ఎంటైర్ట్‌మెంట్ అందిస్తున్న యాప్. కేవలం యువతనే కాదు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ ఈ యాప్ చేరువైంది. అందుకే ఇంటిల్లిపాదీ టిక్‌టాక్‌లో పండగ చేసుకుంటున్నారు. సంతోషమొచ్చినా.. దు:ఖమొచ్చినా.. ఎమోషన్ ఏదైనా టిక్ టాక్‌లో తమ మూడ్‌కి అనుగుణంగా వీడియోలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g9EncN

0 comments:

Post a Comment