Thursday, May 21, 2020

ఆస్పత్రిలో లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ.. బీ-నెగటివ్ దాతలకు ఫ్యామిలీ రిక్వెస్ట్

ప్రముఖ రచయిత, టాలీవుడ్ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ(66) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రికి తరలించారు. గురువారం నాటికి ఆయన పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు.. కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. అయితే.. సుద్దాల అశోక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mkkDJ

Related Posts:

0 comments:

Post a Comment