Sunday, October 20, 2019

పీఓకేలో భారత ఆర్మీ మరోదాడి.. ఆరుగురు పాక్ జవాన్ల మృతి.. నాలుగు ఉగ్రశిబిరాలు ధ్వంసం

జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. పాకిస్తాన్, భారత బలగాల మధ్య బీకర పోరు జరిగింది. పాకిస్తాన్ తీవ్రవాదులు అక్రమంగా భారత్‌లోకి చోచ్చుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారత భద్రత దళాలు సమర్ధవంతగా తిప్పికోట్టాయి. చోరబాటు దారులు అడ్డుకునేందుకు మరోసారి పీవోకేలో భారత ఆర్మీ దాడులు కొనసాగించింది.. పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై బాంబుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VW7h6s

Related Posts:

0 comments:

Post a Comment