Sunday, October 20, 2019

ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ

ఫార్మాసిటీ మౌలిక వసతుల కల్పనకు ఆర్థికసాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్‌కు లేఖ రాశారు. ఆర్థిక సాయం చేస్తే ఫార్మాసిటీ దశ మారుతోందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దాదాపు 5.60 లక్షల మందికి ఉపాధి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o63w20

0 comments:

Post a Comment