Friday, August 21, 2020

దేశంలోనే తొలిసారి: తెలంగాణలో వార్డు ఆఫీసర్ల నియామకం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు వివరాలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో పురపాలక శాఖపై మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aKaBsZ

Related Posts:

0 comments:

Post a Comment