Sunday, June 30, 2019

జగన్ నెల రోజుల పాలన.. మాట మీద నిలబడేందుకు యువనేత తపన.. రానున్న రోజుల్లో సవాళ్లెన్నో..!

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నెల రోజులు పూర్త‌యింది. బాధ్య‌త‌లు స్వీకరించిన తొలి రోజు నుండే జ‌గ‌న్ త‌న హామీల అమ‌లుకు ప్రాధాన్య‌త ఇచ్చారు. పింఛన్లను పెంచుతూ తొలి సంతకం చేసారు. కేబినెట్‌లో సామాజిక స‌మీక‌ర‌ణాల ద్వారా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. అవీనితిని స‌హించేది లేదంటా హెచ్చిరంచారు. పోల‌వ‌రం పైనా దిశా నిర్ధేశం చేసారు. కేంద్రంతో..తెలంగాణ‌తో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xf7buF

Related Posts:

0 comments:

Post a Comment