Friday, August 21, 2020

అస్సాం కాంగ్రెస్‌లో ‘బద్రుద్దీన్’ చిచ్చు - ఏఐయూడీఎఫ్‌తో పొత్తుకు గొగోయ్ సిగ్నల్ - అనూహ్య పరిణామాలు

ఈశాన్య ముఖద్వారం అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రఖ్యాత సుగంధాల వ్యాపారి, ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ కేంద్రంగా కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. పక్కా ముస్లిం పార్టీగా పేరుపొందిన ఏఐయూడీఎఫ్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపుగా ఖరారు కావడం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ పొత్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QduuPN

Related Posts:

0 comments:

Post a Comment