Friday, August 28, 2020

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం: తప్పంతా కరోనా దేవుడిదేనా? ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గింది నిజం కాదా?

కరోనా దేవుడి చర్యల వల్లే ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. జీఎస్టీ వసూళ్లపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోతున్నామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నెపం కరోనా దేవుడిపై వేసే ప్రయత్నం జరిగినప్పటికీ, వాస్తవంగా కరోనా కంటే ముందు నుంచే, దాదాపు ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YK2Le6

Related Posts:

0 comments:

Post a Comment