గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొవిడ్ వ్యాధి ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నాని, రోజురోజుకూ ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు, కుటుంబీకులు తెలిపారు. చెన్నైలో బాలు చికిత్స పొందుతోన్న ఎంజీఎం ఆస్పత్రితోపాటు, ఆయన తనయుడు ఎస్పీ చరణ్ సైతం శుక్రవారం ఈ మేరకు ప్రకటనలు చేశారు. చైనా మరో సంచలనం: 5జీ నెట్‌వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lt3jyI
Friday, August 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment