Monday, August 17, 2020

విషాదం: కృష్ణా నదిలో పుట్టి మునిగి.. నలుగురు గల్లంతు

హైదరాబాద్: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురంకు కొంత మంది పుట్టిలో వెళ్తుండగా వరద ప్రవాహంలో పుట్టి నీట మునిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందిని మరో పుట్టిన ప్రయాణిస్తున్నవారు కాపాడారు. అయితే, ఓ చిన్నారితోపాటు ముగ్గురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iLFArp

Related Posts:

0 comments:

Post a Comment