Monday, June 22, 2020

తెలంగాణలో కరోనాతో మరో పోలీస్ మృతి... ప్రభుత్వంపై భగ్గుమన్న బండి సంజయ్...

తెలంగాణలో మరో పోలీస్ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్‌లోని కాలాపత్తర్‌ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(జూన్ 22) మృతి చెందాడు. దీంతో పోలీస్ శాఖలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 3కి చేరింది. మే 21న కానిస్టేబుల్ యాదగిరి,జూన్ 16న హోంగార్డ్ అశోక్ కరోనాతో మృతి చెందారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fRkq9B

Related Posts:

0 comments:

Post a Comment