Monday, August 17, 2020

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ అలజడి - సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి

ఆర్టికల్ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయి, ఇండియాలో పూర్తిగా విలీనమైపోయిన జమ్మూకాశ్మీర్ లో ఏడాది తర్వాత మళ్లీ అలజడి నెలకొంది. సోమవారం సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడం సంచలనంగా మారింది. కుల్గాం జిల్లాలోని నెహమాలో ఉన్న సీఆర్పీఎఫ్ శిబిరంపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DUxCNY

0 comments:

Post a Comment